Monday, 8 July 2019

శివ — రామాయణం :: Ramayanam in Five sentences



రుడుగా రణికి‌వచ్చె రా
మః తండ్రిమాటకైనంబులకెగెన్!
శివధనుర్బంగంతోనెగ్గిన నారాయనికై
వాలినిధించి వాయునందునీతో శోధించి
మునిచెంతకుచెర్చె రావణుని వారథికట్టి!!

భావం: భూమి మీదకు నరుడుగా వచ్చిన రాముడు, తండ్రి మాటకై అడవులకు వెళ్ళాడు. శివధనస్సు విరిచి గెలుచుకున్న సీతకై వాలిని సంహరించి, హనుమతో వెదకించి , వారధి కట్టి రావణుని యముడి చెంతకు చెర్చాడు.(ప్రతి పాదంలో మొదటి అక్షరం నిలువుగా చూస్తే నమః శివాయ వచ్చేలా, ప్రతి పాదంలో రెండోవ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‍దం మొదటి అక్షరం నిలువుగా క్రింద నుంచి పైకి రావానవధ వస్తుంది)

No comments:

Post a Comment